Saturday, August 29, 2009

వరం..

నిజమే మరుపు వరం...
ప్రేమ లేదు ద్వేషం లేదు,
కోపం లేదు జాలి లేదు ,
ఉన్నది లేదు లేనిది లేదు ,
తన లేదు పర లేదు
అంతా తెల్లదనం....
జగతి అంచున నిలిచి అందరిని గమనిద్దాం (అనదరిలో మనం ఉంటాం)

Friday, August 28, 2009

స్నేహం,మరుపు రెండు వరాలు


అప్పుడప్పుదు ఆకాసం లొ తారల్ని చూస్తు నడిచినా...
మా కాళ్ళు నేల మీదే ఉన్నాయి...
ఎప్పుదిన మ మతలు పరుషం గ పలికిన...
మా చేతులు మీ వైపు చాచే ఉన్నయి...
నిశీధి లోంచి నిశీధి లోకి చూస్తున్నాం...
చీకటి పారద్రోలె వెలుగు గుండెల్లొ పుడుతుంది...
...
స్నేహం,మరుపు రెండు వరాలు... స్నేహం లొ మరిచి పోవాలి కాని స్నేహాన్ని మరిచి పో కూడదు