వాళ్లే వచ్చి మా మతం వల్ల లోకంలో మనశ్శాన్తి పోతోంది అని చెప్తున్నా,
కొంతమంది విషయ జ్ఞానం లేని వాళ్ళు,
మనకీ గొడవలెందుకులే, ఈ రోజు గడిచిపోతే చాలు అనుకునే వాళ్ళు,
అర్థం కాకపోయినా విరుద్ధంగా వాగి సెలబ్రిటీ అవ్వాలని ఏదొక వాగుడు వాగే వాళ్ళు ,
అస్సలు ఒప్పుకోరు. అల్లా వచ్చి చెప్పినా ఒప్పుకోరు.
No comments:
Post a Comment