* వందమందిలో ఉన్నా..ఒంటరిగానే ఉన్నా,
నీ తోడె నాకుంటే..ఈ లొకం నా వెంటే!
* ఆడగకుండానే ఎన్ని కలలొ కళ్ళకి, తెల్లారి లేచి దుప్పటి దులిపితే... సాక్ష్యం లేదు దేనికీ !
* కదిలిపోయె ప్రతి నిమిషాన్ని తడిమి చూస్తున్నా, నీ ఊసుల ఆనంద జ్ఞాపకాలు అతికించాలని !
* ఎన్నో కలలు కంటున్నా, కలైనా నిజమైనా నిజం మరేదైనా... రేపటికి మిగిలేది తీపి గురుతేగా !
* బోడి గుండుకి చందమామకి లింకు పెట్టాలని తాపత్రయపడేది
భావుకతకు బండరాయికి సామ్యం చూపించాలనుకునేది
గొడావరి నదిలో, గడ్డి మొక్క మదిలో, కష్టం చెప్పాలనుకునేది
పడిపోతూ ఉంటే, లేవడంలో గొప్పతనం విప్పిచెప్పేది 'కవి హృదయం' !!
* సత్యానికి వాదనకీ మంచితనానికి చేతకానితనానికీ సహనానికి పిరికితనానికీ తేడా తెలియనంతవరకే ఒకలా ఉంటాయి
* ఎక్కుతూ ఉంటే ఎవరెస్ట్ అంత ఎత్తైనా తరిగిపోతుంది తొక్కుతూ ఉంటే సముద్రమంత సహనం కూడా చెదిరిపోతుంది !