Sunday, December 13, 2015

Screenplay & Dialogues (DRAFT) for my DEBUT inspirational message oriented short film లాస్ట్ పెగ్ - Last Peg

ప్రతి సంవత్సరం 8 లక్షలమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఇది మొత్తం మానవ మరణాలలో 1.5%.
మన భారత దేశం ళో ప్రతి లక్ష మందిలో 10 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
ఏక్సిడెంట్స్, జంతువులు మరియు హత్యల వల్ల చనిపోయె వారికన్నా ఆత్మహత్యల వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువ.
ఆత్మహత్యల్లో 32% ప్రేమ వ్యవహారాలవల్ల జరిగేవి. అంటే జంతువుల దాడి వలన చనిపోయే వారికన్నా ప్రేమ వ్యవహారల వల్ల చనిపోయేవారు ఎక్కువ అన్నమాట.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవల్సింది ఏమిటి అంటే.. సాంఘీకం గా మనం ఇంకా ప్రేమ, ఓర్పు, సహనం, నమ్మకం, విశ్వాసం పెంపొందించుకోవాలి. అందుకే మా మొదటి సినిమా ప్రయత్నానికి ఆత్మ హత్య ను కధగా ఎంచుకున్నాం.
ఏ పని అయినా చేస్తే కాని తెలియదు అసలు ఎలా చెయ్యాలో. మేం చేసాం.. తెలుసుకుంటున్నాం, తెలుసుకుంటూనే ఉంటాం.
అనుభవం గొప్ప గురువు, ముందు పరిక్ష పెట్టి అప్పుడు పాఠం చెప్తుంది.
మా ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందిస్తారని అనుకుంటూ.. మీ కీర్తి !

800,000 people kill themselves every year and its the 15th leading cause of mortality accounting for 1.5% of all deaths. In India every 10 people out of 100,000 attempt suicide. Suicides>deaths by accidents + animals + killers We are far more at risk due to love affairs (32% of suicides) than due to sharks as per statistics. We have taken suicides as concepts for our debut short film as to reduce suicides our societies should develop more LOVE, SELF ACCEPTANCE, MEANING, HOPE, FORGIVENESS. This is our debut, though we don’t have experience we have given our sincere attempt.

Through this film we want to say that some problems are not real at all (friendship - in this movie), and some problems will be in that transition stage into good (love - in this movie) and only some are real problems (fathers health- in the movie).
We want to say patience is the key to solve problems, who knows? magics are those unexpected knocks on the door, magics defies any logics. you just need to wait when you cant do anything.
You are the only one that loves you unconditionally in this world, so even if the whole world is against you, just live for you.
Everyday can be a starting for new life, you just need to believe, and when you believe you will gain all the strength required to face any problems.



మా సినిమా కి నేను రాసుకున్న డైలాగ్స్(DRAFT), సరదాగ షేర్ చేస్తున్నా ...

Titles: చీకటిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, గాలికి రెపరెపలాడుతూ (movie participants names on top left  and bottom right in red color, fade in fade out)

Scene : person in bar, dark, whisky golden tint in glass, black poison bottle with name on it (Scroll Text: Time 7:30 PM)

BGV:
మందు కొడితే మనసులో బాధలన్నీ మత్తులో మర్చిపోవచ్చంటారు
మరి మత్తులో కూడా మరుగుపడని కష్టమొస్తే?

నాకొచ్చింది !

అందుకే
మందులోకి మంచింగ్ పాయిజన్,
పెగ్గు దిగితే చాలు,
బంధాలు, బాధలు బయటకి
బాడి పాడికి,
పాపాలు, ప్రాణాలు పైకి

బతుకు బరువయితే చావు చెలిమితో తెలికవుతుంది !
నిర్లిప్తత, నిస్తేజం బదులు నిశ్శబ్దం, నిర్వాణం నిండుకుంటుంది !

ఇంతకీ ఎందుకు చద్దామనుకుంటున్నావో చెప్పి చావరా… అని కదా మీ విసుగు ??
చెప్తా... పెళ్ళికి ముహూర్తాలు కావాలి కానీ చావుకెందుకు, ఒక పావుగంట పట్టినా, చెప్పే చస్తా !

ఇవాళ నా మేల్కొలుపు లోనే చాలా చావులున్నాయి, అందుకేనేమో రోజు నా చావుతో ముగుస్తోంది...
<FLASHBACK>
(Scroll Text Time :7:30 AM)
Phone beeps continuously for 5 times (will show phone beeps)

Hero frind duppati musugu teesi visugga…
Friend:
నాన్న తిట్లకో, అమ్మ టిఫిన్ కో, అలారం మోతకో లేచేవాడిని
ఈడి గర్ల్ ఫ్రెండ్ పున్యమా అని సెల్లు గోలతో లేవాల్సొస్తోంది హు !

రై లేరా, ఎవరో మెసేజులు పంపి పంపీ చచ్చేలా ఉన్నారు, ఫోను మోగలేక చచ్చేలా ఉంది, నేను వినలేక చచ్చేలా ఉన్నా, నువ్వు గోల ఎదో చూసి తగలడితే, నేను ఇంకాసేపు పడుక్కుంటా !

Hero duppati musugu teesi cool ga:
Hero: పొద్దున్నే నీ చావుల గోలేంటిరా? (anTU phone chEtilOki teesukunTADu)

Messages chaduvutunna hero face lo expression gradual ga change avutundi, screen meeda msgs okkokati dialogue balloons la display chestam viewers kosam


హయ్ రా, మన గురించి మా ఇంట్లో చెప్పేసా, ఎవరూ ఒప్పుకోవట్లేదు      L                          8:28 AM   



మా అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు           8:28 AM  

నిన్ను పెళ్ళి చేసుకుంటానంటే వాళ్ళందరు విషం తాగుతామంటున్నారు      L                        8:30 AM   
 


నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను, నన్ను మర్చిపో. నన్ను క్షమించు. నన్ను కలిసే ప్రయత్నం కాని, ఫోన్ చేసే ప్రయత్నం కానీ చెయ్యకు మా వాళ్ళు చూస్తారు. ఇంట్లో చుట్టాలున్నారు, పెళ్ళి చూపులంట.               8:32 AM   


Again cell will ring and the frinds this time gets up


ఎప్పటికీ నీ బెస్ట్ ఫ్రెండ్ పూజా              8:35 AM   
 
Same scene second option
Heroin and hero at a hotel
Hero:

మా ఫాథర్ ఆరోగ్యం బాగోలేదు త్వరగా పెళ్ళి చేసుకోమని ఇంట్లో ఒకటే గొడవ, మా వాళ్ళని తీసుకుని మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు రాను?
దేనికి మీ ఫాథర్ ని యే హాస్పిటల్ళో చూపించాలో అడగటానికా? నో ప్రోబ్లెం ఎన్నాళ్ళయినా మా ఇంట్లో ఉండొచ్చు.

కాదు కాదు, మన పెళ్ళి విషయం మాట్లడటానికి !

పెళ్ళా ? నిన్నా?

అవును ఎన్నాళ్ళిలా ప్రేమలో, పెళ్ళి చేసుక్కుంటే ఒక సెట్ట్లెమెంట్ అయిపోతుంది కదా? మన పెద్దవాళ్ళకీ ఒక టెన్సిఒన్ తగ్గుతుంది.

ఒహో సెటిల్ అవ్వడానికి పెళ్ళి చేసుందాం అనుకుంటున్నావా?

ఏంటి ఏమయ్యింది నీకు ? ఇలా మాట్లాడుతున్నావ్

నేను లవ్ యు అన్నాను, విల్ మారి యు అని కాదు, అలాంటి ఆశలు పెట్టుకోకు.

కాని నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను.

పల్లెటురి బైకు లా మాట్లాడకు, ఇవాల్టిటొ మనం విడిపోడం మంచిది, ప్రేమిస్తే పెళ్ళి చేసుకోవాలనే వాడీని నెను భరించలేను, నన్ను కోంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నించకు,  బై, బిల్లు కట్టేసి ఇంటికెళ్ళి బజ్జో !


Same scene 3rd option
Heroin and hero at a hotel
హీరో ఆనందంగా: మన ప్రేమ విషయం చెప్పినప్పటి నుంచి త్వరగా పెళ్ళి చేసుకోమని ఇంట్లో ఒకటే గొడవ
హీరో కాస్త బాధగా: మా నాన్నగారి ఆరోగ్యం కూడా బాగోలేదు.
హీరో కాస్త గొంతు పెంచి కొంచెం విసుగ్గా : మీ ఇంట్లో ఏమంటున్నారు?

హీరోఇన్ ఎదో ఆలోచిస్తున్నట్టు నెమ్మదిగా: ఏమో... 
హీరో ఇంక కాస్త గొంతు పెంచి కొంచెం విసుగ్గా : ఏమో నా?

హీరోఇన్ విసుగ్గా: ఏమో చూడాలి, ఎప్పుడు నీ గురించి చెప్పుదామన్నా ఇంట్లో ఏదో ఒకటి వస్తోంది, చుట్టాలో, పండగలో, అనారోగ్యాలో మొన్నెమో మంచి పెళ్ళి సంబంధం
హీరో కోపంగా: ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే, ఒక సారి చెప్పి ఒప్పించేస్తె గొడవా ఉండదు
హీరోఇన్ నెమ్మదిగా, భయంగా : మా వాళ్ళు ఒప్పుకోరు పైగా గొడవ అవుతుందేమో అని భయం వేస్తోంది, అసలే మా వాళ్ళకు కులం పట్టింపెక్కువ, ఆస్తి, హోదా పట్టింపెక్కువా
హీరో ఇంకా కోపంగా: ఒప్పుకోరని నువ్వె చెప్పేస్తున్నావ్? సినిమాలకి, పార్క్స్ కి, హొటల్స్ కి నాతో తిరిగినప్పుదుఅంతా భయం  ఎమయ్యింది?
హీరోఇన్ నెమ్మదిగా, భయంగా : అప్పుడు ఇంట్లో తెలిసిపోతుందేమో అన్న భయం, ఇప్పుడు ఇంట్లో చెప్పాలంటే భయం
హీరో కోపంగా ఒకింత వెటకారంగా: చూస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకునేలా లేవే?

హీరోఇన్ కోపంగా : నాకు ఇంకాస్త టైం కావాలి అంతే, అర్థం చేసుకో కిషోర్, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఎలా పెళ్ళి చేసుకుంటాం? అనవసరంగా ఎదో ఒకటి అని నాకు కోపం తెప్పించకు.
హీరో కోపంగా, విసుగ్గా: నో అని చెప్పడానికి, ఇన్ని సాకులు, వైటింగులు, ఇన్నేళ్ళు ఎందుకు ఎందుకు? డైరక్టుగానే చెప్పొచ్చుగా? (లేచి వెళ్ళి పోతూ)  బై...
హీరోఇన్ : కిషోర్... కిషోర్...



-------------------------------------------------------------------------------


Hero face will be pale  with shock  and slowly turns red with anger, fear while little tears start
The friend sees it and grabs the cell and reads the messages .. hero still in shock not moving

Friend:
హహహ దూల తీరిందా?
ఎప్పటినుంచో చెప్తున్నా,
అమ్మయిలందరు ఒకటే, బబుల్ గం లా అవసరం తీరాకమనం ఇంక ఫ్రెండ్స్” అని అనేసి వదిలిపోతారు అని !
ఇప్పుడు చూడు అక్కడ పెళ్ళి చూపులు, ఇక్కడ వెర్రి చూపులు.

 థాంక్యు చెల్లెమ్మా అని రిప్లయి పెట్టి పడుక్కో, ఇవాల్టిటో నాకో గోల వదిలింది.

Saying these things he will sleep again.
Hero will slowly get up and goes into next room, gets ready and comes out, with an office tag

Friend:
నెల కరెంటు బిల్లు గూట్లో ఉంది , తీసుకె వెల్లి కట్టెయ్ 5000 బిల్లు, పొయిన నెల నెనే మొత్తం కట్టా.

HerO(nemmadiga, slow ga)
నా దెగ్గర డబ్బులు లేవు

Frind:
సెల్లు బిల్లులకి, గర్ల్ ఫ్రెండ్లు లకి తగలేస్తే ఎక్కడ ఉంటాయి? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని ఊరుకుంటుంటే, మొత్తం నా మీదే పడి తింతున్నావ్, సిగ్గులేదారా?
Other option for same scene
Hero Returns from office: sadly he approaches his friend
Friend: ఎంట్రా అలా ఉన్నావ్? (vetakaram ga)
Hero: <herion name>
నన్ను పెళ్ళి చేసుకోవడం కుదరదని చెప్పింది రా !
Friend: హహహ దూల తీరిందా?
ఎప్పటినుంచో చెప్తున్నా,
ఈ అమ్మయిలందరు ఒకటే, బబుల్ గం లా అవసరం తీరాక “మనం ఇంక ఫ్రెండ్స్” అని అనేసి వదిలిపోతారు అని !
ఇప్పుడు చూడు అక్కడ పెళ్ళి చూపులు, ఇక్కడ వెర్రి చూపులు.

జాబ్ నుంచి ఇవాళ నన్ను ఫైర్ చేసారు నన్ను. డాడ్ కి ఆపరేషన్ చేయించాలి, ఎమి చెయ్యాలో అర్థం కావట్లా.
Friend: ఒహో కరంటు బిల్లు వచ్చినట్టు తెలిసిపోయిందేటి?

అదేంటి రా?

Friend: అహ బిల్లు కట్టమంటానని డైలీ సీరీల్ కష్టాలన్ని చెప్తున్నావేమోనని... కట్టేస్తావుగా 5000?

నా దెగ్గర డబ్బులు లేవు రా

Friend: వాడియమ్మా అనుకున్నారా.... అయినా సెల్లు బిల్లులకి, గర్ల్ ఫ్రెండ్లు లకి తగలేస్తే ఎక్కడ ఉంటాయి డబ్బులు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని ఊరుకుంటుంటే, మొత్తం నా మీదే పడి తింతున్నావ్, సిగ్గులేదారా? నీకిచ్చిన డబ్బులు బాంక్లో వేసుంటే ఈ పాటికి ఓ ఫ్లాటు కొనెద్దునురా

అదేంటిరా అలా అంటావ్, నితో చెప్పుకుందామని వచ్చా, ఈ ప్రాబ్లంస్ అన్నీ ఫేస్ చెయ్యగలనా అని భయంగా ఉందిరా, ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదురా...

Friend: బాగుందిరా, వాడుకోడానికి డబ్బులివ్వాలి, ప్రాబ్లెం వస్తే తీర్చెయ్యాలి ఇంకేం కావాలి సార్ ? గర్ల్ ఫ్రెండ్ పోయింది కదా ఎవత్తినైనా సెట్ చేసిపెట్టమంటారా సర్?

రై ఎంటిరా ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నవ్?

Friend: అబ్బో,…..  పోనిలే అని ఇంట్లో పెట్టుకుని మేపుతుంటే కోపం వస్తోందే... నా మీదే అరుస్తావా ముందు బయటకు పోరా (కాలర్ పత్తుకుంటాడు)
Hero will also hold collar
చ్హా (అనీ కోపం గా బయటకు పోటాడూ)

----------------------------------------------------------------------------------------------------------------------------------
Hero: walks away from the room while listening to his friends words (Screen : time : 9:30)
He crosses road towards bus stop and waits for bus
He gets a call from sister

ఒరై అన్నయ్యా, నేనింకిక్కడ ఉండనురా ఇంటికి వచ్చేస్తా. మా అత్తగారు అన్నింటికి నన్ను సాధిస్తోంది, ఒక పక్కన మీ బావ అన్నింటికి నాదే తప్పు అంటారు. ఇదిగో ఇప్పుడేమో మొన్న పండక్కి అమ్మా వాళ్ళు పెట్టిన చీర బాలేదని నన్ను తిడుతున్నారు, మా ఆయనకూడా ఆవిడకే వత్తాసు పలుకుతున్నారు. నా గురించి ఏమి పట్టించుకోకుండా ఆఫీసుకు వెళ్ళిపోయారు. అన్నింటికి తిట్లు, కోపాలు, విసిగులూ, ఎవ్వరికి నేనంటే విలువలేదు. నేను ఇంకిక్కడ ఉండను, లేదంతే ఎందులోనైనా దూకి చస్తా అంతే కాని ఉండను. రేపు వచ్చి నన్ను ఇంటికి తీసుకుపో.

Hero: this time gets worried, slaps his head with his palm. Pushes his hair back in tension. (Time 10:00)
He calls his mom to inform her about same and ask for suggestion.
Hi mom attends call ( we will show, calling mom in screen)

Hero: అమ్మా ఎక్కడ ఉన్నావ్, ఎందుకు గొంతు అలా ఉంది.
Hero mom: ఇప్పుడే  నాన్న టెస్ట్ రిపోర్టులు వచ్చాయి, ఆపరేషన్ చెయ్యాలి అట, కిడ్నీలు ఇచ్చే దాతలు దొరికితే అది కూడా 7 రోజుల్లో అప్పుడు బతికే అవకాసాలు ఉన్నాయి అంటున్నారు, 20 లక్షల వుతుందిట ఆపరేషన్ కి, ఎమి చెయ్యాలో అర్థం కాక కూలబడిపోయా, నీకు చెప్పాలనే అలొచనే రాలేదు.
Hero: వారం రోజులా? 20 లక్షలా? (completely afraid, sweat on forehead)
నేను ఆఫీస్కి వెళ్ళి శెలవు పెట్టి వచ్చేస్తా, జాగ్రత్త.  (Time 10:30)




Meanwhile bus comes. He boards it and reaches office.
He will not be able to swipe his card into office (if u need help here for office, ask me. I think adi also can arrange J though)
He goes to security;

Hero: నా ఏక్సస్ కార్డ్ పనిచెయ్యట్లా
Security: మీ పేరు సర్
Hero <Name>
Security: మీ కార్డ్ హెచ్ ఆర్ బ్లాక్ చేసారు సర్, ఈ టెంపరరి కార్డ్ తీసుకొండి, నడవండి హెచ్ ఆర్ దెగ్గరకు వెళ్దాం.
Hero (anumanam ga. Worried ga, hr rrom ki veltaDu)
HR: హై <పెరు>, గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏక్షుల్లీ ఇవాళ మీ లాస్ట్ డే ఇక్కడ. అయాం సారి. కంపనీ పరిస్తితులవల్ల, ప్రోసెస్స్ ప్రకారం మిమ్మల్ని తియ్యాల్సి వచ్చింది, దీనికి మేము చాల బాధపడుతున్నాం.అన్నీ ప్రోససింగ్స్ అయ్యిపోయాయి, మీరు కొన్ని సిగ్నేచర్స్ చెయ్యాలి అంతే. ఇవిగో మీ డెస్క్ దెగ్గర మీ బిలోంగింగ్స్.

Hero: కాని నన్ను తీసెయ్యడానికి కారణం ఎంటి? (frustrated)
HR: కంపెని పెర్ఫర్మెన్స్ నుంచి మీ పెర్ఫార్మెన్స్, మీ బిహేవియర్ దాక చాలా ఉన్నాయి
Hero: నా పెర్ఫార్మెన్స్ కి అవర్డ్ వచ్చింది, నా బిహేవియర్ బాలెదని ఎవరు చెప్పలేదె ! ఇలా మీ ఇష్టమొచ్చినట్టు తీసేస్తే ఎలా? నేను కేసు పెడతా. (frustrated and shouting)
HR:
మీకు సర్టిఫికట్లు కావాలంటే ఇప్పుడు తీసుకోండి
లేదు కారణాలు తప్పకుండా కావాలి అంటే… రేపు రండి
అన్నీ మీ ఎక్ష్పీరిఎన్స్ లెటర్ లో రాస్తాం, తీరిగ్గా చదువుకుందురుగాని. సరేనా?

Hero should look in very bad look/expression now.

He just walks out of office, throws awy his docs on HR table, HR will be calling his name in background
He will throw the temporary card at security and walk out of office campus  (Time 01:00 PM)



He just keeps walking on the road,

He sees a husband and wife scolding each other on road,
నిన్ను చేసుకోడం వల్లేనే ఖర్మ పట్టింది...

some loud songs
He sees all traffic running fast and loud, he feels like his brain is going to blast

He keeps walking like mad till some bus stop.
He sees a paper in which some suicide news are there
He stares at the news and pics for long, then he bends his head down and takes a long  breath.
He starts walking as if he decided something   (Time 04:00PM)


He goes to a agriculture shop, buys one  agriculture pesticide which he read in paper and is poisonous   (Time 05:00) we will not show any dialogues, just long shot thet he asks for something and shop guy gives it. That’s it
He walks to a BAR. Takes a corner seat (Time 7:00)

Bearer: నమస్తే సార్ బాగున్నారా? ఎం తీసుకుంటారు?
Hero: ఒక జాని వాకర్ 4 పెగ్గుల్తు, ఒక ప్లేటు మసాలా పాపడ్ అంతే
Bearer brings it in 15 mins
Hero: ఇదిగో 500 టిప్ తీసుకో, ఒక గంట సేపు మూల ఎవడిని కూర్చోపెట్టకు, నన్ను డిష్టర్బ్ చెయ్యకు... సరేనా?
Bearer: సరె సార్ (happy gaa, walks away….)
Scene back to our hero present, he will be mixing the glass…
(Time 7:20)
He is about to drink it with shaking hands out of fear, his cell rings…

Its his brother in Law,
హై <పేరు>, ఏం చేస్తున్నావ్? హా? పొద్దున్న మీ అక్క ఫోన్ చెసిందిటగా, అదేమి పట్టించుకోకు, ఇంట్లొ ఇద్దరు ఆడాళ్ళుంటే ఇలంటి చిన్న చిన్నవి జరుగుతుంటాయి. నువ్వేమి పట్తించుకోకు, కావాలంటే మీ చెల్లిటో మాట్లాడు, ఇదిద్గో... హలో అన్నయ్య సారీ రా నిన్ను కంగారు పెట్టాను, అమ్మావాళ్ళు ఇంకా కంగారు పడతారని వాళ్ళకి చెయ్యాకుండా నీకు చేసా, ఇక్కడ అంతా బానె ఉంది, ఇదిగో ఇప్పుడూ సినిమా కి వెల్తున్నాం, సర్ప్రిస్ గా టికట్స్ తెచ్చారు ఏయన, నేను సినిమా నుంచి వచ్చాక మల్లీ ఫోన్ చేస్తా లే , బాయ్. అమ్మావాళ్ళకి ఏమి చెప్పకు.

Hero: puts down the cell with a small smile (vairAgyam smile)
He puts down the poision glass and drinks from jW bottle directly to enjoy it
He picks the glass again
He receives an SMS,


You are selelcted for the final round with group manager, please be available @ TechSoft@Banglore on Saturday at 10:00 AM                                               8:00 PM   
 



He again puts down the poision glass and drinks from jW bottle directly to enjoy it

A guy on drink comes near,
హై బాసు ఎంటి ఒక్కడివే కూర్చున్నావ్? మందెప్పుడూ ఒక్కడే తాగ కూడదు నీకు తెలుసా??
లైటెర్ ఉందా, సిగరెట్ కాల్చకపోటే తల పట్టేసేలా ఉంది.

Hero: silently takes out the liter and lites his cigarette
Guy: thank you basu
Hero: wioll be silent
Guy: ఏమయ్యిందన్నా, ఎందుకలా ఉన్నావ్ చెప్పన్నా
Hero: మా నాన్నకి కిడ్నేయ్ ఆపరేషన్ చేయించాలి, వారం రోజుల్లో, 25 లక్షలు, డోనర్లు లేరు....
Guy: డోనొర్ నెను చూస్తా, రెండు రోజుల్లో ఆపరేషన్ చేయించేస్తే? పాతిక లక్షలు 25 ఏళ్ళలో వడ్డితొ తిరిగిచ్చేయ్, సరెనా?
Hero: కామెడి చెయ్యకు బాసు
Guy: ఇవన్ని చేస్తే నువ్వు హాపియేనా?
Hero: చాలా


<LAST SCene>

BGV:
మందు కొడితే మనసులో బాధలన్నీ మత్తులో మర్చిపోవచ్చు, మరి మెళకువ వచ్చాకా ఏమిచేస్తావ్?
మందు తాగినా మర్చిపోలేకపోతే, తాగడమెందుకు బొక్క, మానేస్తే మనీ అన్నా మిగులుద్ది బాస్ !

బతుకు బరువయితే బతుకుతున్నట్లు లెక్క
చావుతో చెలిమి తప్పదు కాని వచ్చేదాక కంగారులేదు పక్కా !

నిర్లిప్తత, నిస్తేజం అలుముకుంటే,
నేల మీద కాలికింద నలిగిపోయే చీమ కన్నా
కష్టాలొచ్చి పోతుంటేనే జీవితానికి అర్థం
అలాంటిది
కష్టమొచ్చిందని పోతానంటే ఎలా?

ఏమంత కష్టమొచ్చిందని
అన్యాయం ఏమి జరిగిందని
నన్ను నేను నిలదీసుకుంటా,
వెలిగే నా ప్రాణ దివ్వెను నా కోసం నిలబెట్టుకుంటా,
అధ్వైతానికి అర్థమై నిలుస్తా !

అవును నాకు తెలుసు నా అంత తొందర మీరు పడక పోయి ఉండొచ్చు,
నాకు వచ్చినంత చిన్న కష్టం మీది కాకపోయి ఉండొచ్చు,

ఒక్క రోజు కష్టానికి, ఒక్క వారం టైమియ్యి
ఒక్క వారం కష్టానికి, ఒక్క నెల టైమియ్యి
ఒక్క నెల కష్టానికి, ఒక్క సంవత్సరం టైమియ్యి
ఒక్క సంవత్సరం కష్టానికి, కనీసం ఒక్క జీవితం టైమియ్యి

నీ కష్టం తగ్గక పోవచ్చు కాని నీ మనసు కుదుట పడుతుంది
సమస్య చిన్నదవుతుంది
నీ వారికి నీ వల్ల కన్నీరు తప్పుతుంది !


<CLosing note saying condolences to all ppl commited suicides and peoples in deep problems>
<Closing titles, pics of african/indian/3 world countries children suffering)