మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచం మన ఆలోచనల్లోంచే పుట్టింది. ఈ ప్రపంచన్ని మార్చాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి.
Coal and Diamond are both carbon, its just how the atoms are arranged makes difference. Our thoughts are also same, they make us, its in our hands ! Thought is LIFE !
వార్తలలో చదివాను, ఎలుకల తలలు మార్చారు అని, త్వరలోనే మనిషి తలలు మారుస్తారని !!
సృష్టికే ప్రతి సృష్టి. అద్భుతం.
** కాస్త జాగ్రత్త వహించండి తలలు మార్చే వాళ్ళు చైనా వాళ్ళు,
నకిలి తలలు, జంతువుల తలలు తగిలించెయ్యగలరు !
1. మున్ముందు కేవలం తలలు, కేవలం మొండాలు రోజులు వస్తాయ్ (రాహు కేతువుల్లాగ)
2. ఒక తలకు బోళ్ళెడు మొండాలు, బట్టలకో అవసరాలకో తగ్గట్టు
3. తరువాత పుర్రె లోపల మెదడు మాత్రమే మార్చగలుగుతారు, అంటే మొత్తం శరీరం ఆరోగ్యమయిన భాగాలతో కలిపి తయారు చేసి అందులో రోగి మెదడు పెడతారు
4. ఇంకొన్నాళ్ళ తరువాత మెదడు కూడా మార్చక్కర్లా ... రోగి మెదడుని ఆరోగ్యమయిన శరీరం లో ఉన్న మెదడు లోకి నకలు ('కాపి ') చేస్తారు, అవసరం అయితే కావాల్సిన జ్ఞానం (from computers) అంతా కలిపి ఒక మెదడులో పెడతారు, అంతెందుకు పిల్లలకు పుట్టుకుకతోనే లౌకిక మైన జ్ఞానం 'కాపి ' చేస్తారు.
5. కాబట్టి డబ్బున్నవాడు ఇక చావడు, అలాంటి రోజు వచ్చే దాకా ప్రళయం రాదు. :-)
ఇక్కడ ప్రళయం వస్తుంది అని ఎందుకంటున్నానంటే, మత్సావతారంలో విష్నువు హయగ్రీవుడు అనే అసురుని
బారి నుండి వేదాలను కాపాడాడంట, తరువాత సత్యవ్రతునికి కనిపించి ప్రాణి కోటిని ప్రళయం నుంచి కాపాడాడంట. హయగ్రీవుడు గుర్రం తల మనిషి మొండెం కలవాడు, గుర్రం తల వేగానికి జ్ఞానానికి గుర్తు, కాబట్టి తలలు మార్చే జ్ఞానం వచ్చిన రోజు తరువాత ప్రళయం వచ్చే సూచనలు ఉన్నాయి అనుకుంటున్నా.
ఇక్కడ నేను తలలు మార్చడం తప్పు అనట్లా, అసలు తప్పొప్పులు మాట్లాడట్లా. జరగాలని రాసి పెట్టి ఉంటే మనం దానిని ఆపలేము !
ఇంతకి చెప్పాలనుకున్న విషయం వేరే, పై వన్నిటిని బట్టి ఆలోచిస్తే, నాకు ఇలా అనిపించింది..
మనం మన మొండెం కాదు
మన మొహం(పుర్రె/బుర్ర ) కాదు
మనం మన ఆలోచనలు కాదు
మనం మన జీవితం కాదు
మనం కేవలం ఒక చైతన్యం
ఈ నిమిషం ఉండి మరు నిముషం మాయమయ్యే ఒక చైతన్యం.. అంతే !
అందరి లోనూ అదే చైతన్యం
అసలు మనం ఒక్కొక్కళ్ళు ఒక చైతన్యం కాదు, అందరిలోను ఒకటే రకమయిన చైతన్యం
అది అర్థం అర్థం చేసుకున్న రోజున అద్వైతాన్ని అర్థం చేసుకుంటాం
లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకుంటాం !!
ప్రతి సంవత్సరం 8 లక్షలమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఇది మొత్తం మానవ మరణాలలో 1.5%. మన భారత దేశం ళో ప్రతి లక్ష మందిలో 10 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
ఏక్సిడెంట్స్, జంతువులు మరియు హత్యల వల్ల చనిపోయె వారికన్నా ఆత్మహత్యల వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువ. ఆత్మహత్యల్లో 32% ప్రేమ వ్యవహారాలవల్ల జరిగేవి. అంటే జంతువుల దాడి వలన చనిపోయే వారికన్నా ప్రేమ వ్యవహారల వల్ల చనిపోయేవారు ఎక్కువ అన్నమాట.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవల్సింది ఏమిటి అంటే.. సాంఘీకం గా మనం ఇంకా ప్రేమ, ఓర్పు, సహనం, నమ్మకం, విశ్వాసం పెంపొందించుకోవాలి. అందుకే మా మొదటి సినిమా ప్రయత్నానికి ఆత్మ హత్య ను కధగా ఎంచుకున్నాం.
ఏ పని అయినా చేస్తే కాని తెలియదు అసలు ఎలా చెయ్యాలో. మేం చేసాం.. తెలుసుకుంటున్నాం, తెలుసుకుంటూనే ఉంటాం. అనుభవం గొప్ప గురువు, ముందు పరిక్ష పెట్టి అప్పుడు పాఠం చెప్తుంది.
మా ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందిస్తారని అనుకుంటూ.. మీ కీర్తి !
800,000 people kill themselves every year and its the 15th leading cause of mortality accounting for 1.5% of all deaths.
In India every 10 people out of 100,000 attempt suicide. Suicides>deaths by accidents + animals + killers
We are far more at risk due to love affairs (32% of suicides) than due to sharks as per statistics.
We have taken suicides as concepts for our debut short film as to reduce suicides our societies should develop more LOVE, SELF ACCEPTANCE, MEANING, HOPE, FORGIVENESS.
This is our debut, though we don’t have experience we have given our sincere attempt.
Through this film we want to say that some problems are not real at all (friendship - in this movie), and some problems will be in that transition stage into good (love - in this movie) and only some are real problems (fathers health- in the movie).
We want to say patience is the key to solve problems, who knows? magics are those unexpected knocks on the door, magics defies any logics. you just need to wait when you cant do anything.
You are the only one that loves you unconditionally in this world, so even if the whole world is against you, just live for you.
Everyday can be a starting for new life, you just need to believe, and when you believe you will gain all the strength required to face any problems.
మా సినిమా కి నేను రాసుకున్న డైలాగ్స్(DRAFT), సరదాగ షేర్ చేస్తున్నా ...
Titles: చీకటిలోఒకదీపంవెలుగుతూఉంటుంది, గాలికిరెపరెపలాడుతూ (movie participants names on top left and bottom right in
red color, fade in fade out)
Scene : person in bar,
dark, whisky golden tint in glass, black poison bottle with name on it (Scroll Text: Time 7:30 PM)
Messages chaduvutunna
hero face lo expression gradual ga change avutundi, screen meeda msgs okkokati
dialogue balloons la display chestam viewers kosam
హయ్రా, మనగురించిమాఇంట్లోచెప్పేసా, ఎవరూఒప్పుకోవట్లేదు L 8:28 AM
మా అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు 8:28 AM
నిన్ను పెళ్ళి చేసుకుంటానంటే వాళ్ళందరు విషం
తాగుతామంటున్నారు L 8:30 AM
నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను, నన్ను మర్చిపో.
నన్ను క్షమించు. నన్ను కలిసే ప్రయత్నం కాని, ఫోన్ చేసే ప్రయత్నం కానీ చెయ్యకు మా
వాళ్ళు చూస్తారు. ఇంట్లో చుట్టాలున్నారు, పెళ్ళి చూపులంట. 8:32 AM
Again cell will ring
and the frinds this time gets up
Friend: వాడియమ్మా అనుకున్నారా.... అయినా సెల్లు బిల్లులకి, గర్ల్ ఫ్రెండ్లు
లకి తగలేస్తే ఎక్కడ ఉంటాయి డబ్బులు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని ఊరుకుంటుంటే, మొత్తం
నా మీదే పడి తింతున్నావ్, సిగ్గులేదారా? నీకిచ్చిన డబ్బులు బాంక్‌లో వేసుంటే ఈ పాటికి
ఓ ఫ్లాటు కొనెద్దునురా
అదేంటిరా అలా అంటావ్, నితో
చెప్పుకుందామని వచ్చా, ఈ ప్రాబ్లంస్ అన్నీ ఫేస్ చెయ్యగలనా అని భయంగా ఉందిరా, ఏమి చెయ్యాలో
అర్థం కావట్లేదురా...
Friend: బాగుందిరా, వాడుకోడానికి డబ్బులివ్వాలి, ప్రాబ్లెం వస్తే తీర్చెయ్యాలి
ఇంకేం కావాలి సార్ ? గర్ల్ ఫ్రెండ్ పోయింది కదా ఎవత్తినైనా సెట్ చేసిపెట్టమంటారా సర్?
రై ఎంటిరా ఊరుకుంటుంటే ఇష్టం
వచ్చినట్టు మాట్లాడుతున్నవ్?
Friend: అబ్బో,….. పోనిలే అని ఇంట్లో
పెట్టుకుని మేపుతుంటే కోపం వస్తోందే... నా మీదే అరుస్తావా ముందు బయటకు పోరా (కాలర్
పత్తుకుంటాడు)
Hero: నా పెర్ఫార్మెన్స్
కి అవర్డ్ వచ్చింది, నా బిహేవియర్ బాలెదని ఎవరు చెప్పలేదె ! ఇలా మీ ఇష్టమొచ్చినట్టు
తీసేస్తే ఎలా? నేను కేసు పెడతా. (frustrated and shouting)
He just walks out of
office, throws awy his docs on HR table, HR will be calling his name in background
He will throw the temporary
card at security and walk out of office campus
(Time 01:00 PM)
He just keeps walking
on the road,
He sees a husband and
wife scolding each other on road,
నిన్నుచేసుకోడంవల్లేనేఈఖర్మపట్టింది...
some loud songs
He sees all traffic
running fast and loud, he feels like his brain is going to blast
He keeps walking like
mad till some bus stop.
He sees a paper in
which some suicide news are there
He stares at the news
and pics for long, then he bends his head down and takes a long breath.
He starts walking as
if he decided something (Time 04:00PM)
He goes to a
agriculture shop, buys one agriculture
pesticide which he read in paper and is poisonous (Time 05:00) we will not show any dialogues,
just long shot thet he asks for something and shop guy gives it. That’s it
He walks to a BAR.
Takes a corner seat (Time 7:00)