Saturday, March 7, 2026

బోడిపద్యానికీ ప్రతిగా ఒక ప్రత్యుత్తర పద్యం

 

కృతకమయిన పద్యం రాసిన రాత్రి
కంటి రెప్పల్ని ఇనప తాళ్ళతో లాగుతారు, ఎవరో, దేనికో!
నిద్రాశిల్పం పగిలి పగిలి
పది ముక్కలవుతుంది
ప్రతీ శకలం వొక వికృతమయిన నవ్వు.
పద్యానికీ నిద్రపట్టదు
నాకు మల్లెనే!

 

క్వార్టరు గొంతు దిగగానే
బోడి పద్యాలన్నీ కృతకమయినట్టనిపిస్తాయి !
ఇక చాలు తాగుడైనా వాగుడైనా అని చెప్పడానికి,
కంటి రెప్పల్ని ఇనుప తాళ్ళతో లాగేవాడి పేరే..
జానీ వాకరు !

ఆకాశంలో బస్సు మబ్బుల్లాంటి అఫ్సర్ కవిత్వ ధాటికి,
రాతి శిల్పాలయినా తునా తునకలయ్యిపోతాయి !
తప్పుడు మనుషులకూ చెప్పుడు పద్యాలకూ
మనశ్శాంతిగా నిద్రెందుకు పడుతుంది?

నిద్రలేమికి మతిభ్రమిస్తే

అంతా వికృతమే అగుపడుతుంది !

 

బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప

గుక్కపట్టి ఏడుస్తోంది
నా గంగానమ్మ మురికి వొడిలో.
సూర్యుడి పొద్దుటి నీరెండ చాదర్ కింద
సూఫీ ఫకీరు చేతుల్లోంచి
గజ్జెల దండ రాలిపోయి
దేవుడి నామాలు ఆరున్నొక మూగ రాగాలు.

 

 

 

కాశీ విశ్వనాధుని కొలువులో ఆరతి పాటలు పాడే

బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప
గుక్కపట్టి ఏడుస్తోంది
నందీశ్వరుడింకా ఎన్నాళ్ళు వేచి ఉండాలనీ,
జ్ఞానవాపి తిరిగిచ్చే జ్ఞానం తెచ్చుకొమ్మనీ,

ఆరేళ్ళ పాపయినా అరవైయేళ్ళ ముదుసలి అయినా

వక్రకంటితో చూసే మత మౌఢ్యపు మస్తకాలను
తల్లి ఒడిని మురికి అనుకునే మూఢత్వాన్ని వదులుకొమ్మనీ !

గురుద్వారాలో తల దాచుకుని

కాఫిరుగా చచ్చిన బుల్లే షా..
ఔరంగజేబు వేటుకి తలతెగిన సర్మద్ షహీద్
దారా సికొహ్, మన్సూర్ అల్ హల్లజ్,
సహబ్ అల్ దిన్ సుహ్రవర్ది
ఒకరా ఇద్దరా ?
ఇస్లాం షిర్కు ఫత్వాలకు బలైపోయిన
సూఫీ ఫకీరుల శాపాలు తగిలాయేమో..

సూఫీ ఫకీరు చేతుల్లోంచి

గజ్జెల దండ రాలిపోయి
దేవుడి నామాలు ఆరున్నొక మూగ రాగాలు పెట్టాయి
మూగబోయిన సూఫీల రోదనల్లానే !


భజ గోవిందం భజ గోవిందం

నేనెప్పుడూ మూఢమతినే!
పునరపి ఖననం పునరపి దహనం
నేనెప్పుడూ అష్టా వక్ర పద్య పాదాన్నే!

 

 

భజ గోవిందం భజ గోవిందం

దగ్గరే ఆగిపోతే,
నువ్వెప్పుడూ మూఢమతివే !

ఇంకాస్త ముందుకెళ్ళు,

..
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్తః  సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ... ఇదెంటో అర్థం చేసుకో..
...
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా త్మానం భావయ కోహం |
ఆత్మజ్ఞాన విహీనా మూడాః
తే పచ్యంతే నరకనిగూడః ... ఇది ఆచరించు..
..

బీబీ నాంచారి అని మేము చుట్టరికం కలిపాం
మీ దర్గాలోకి ఇంకా గొవిందుడు రాలేదే? … ఇది ఆలోచించు..

అంతే కానీ,

అలా ఐదు కాదు, రోజూ అరవై ఐదు సార్లు అరచినా,
మూఢత్వం పోదు, అర్థం చేసుకోకపోతే !

అష్టా వక్రుడికి ఒళ్ళు ఒక్కటే వొంకర

మతపిచ్చి పట్టిన వాడి
మెదడుకీ పద్యానికీఅరవెయ్యి వక్రాలు !

 

 

దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం

సంస్కార్ విచ్చిన్నం సంసార స్వప్నక్రీడితం
మ్లేచ్ఛ జీవనం సర్వం పీడితం
సగం దళితం సగం ఖండితం
నా పద్యంలానే!

 

 

­­­­

మతం మారమన్న టిపూ సుల్తాన్ ఆజ్ఞను ధిక్కరించి,

దర్గా ముందు మోకరిల్లి గాయత్రీ మంత్రం
జపిస్తూ, 800 మంది బ్రాహ్మణులు ప్రాణాలు వదిలిన
వైనమే సాక్షం,
మ్లేచ్ఛ జీవనం సర్వ లోక పీడనం
అఫ్సర్ పద్యం లానే !

  

సగానికి కూలిన మసీదు గోడల మీద

పడీ పడీ ఏడుస్తున్నాను ఇవాళ్టికీ!
బ్రోచే వారెవరురా, రారామారామా!
నేను తిరిగిన వూళ్ళలో
నువ్వింకా సుంతీ చేయించుకోనే లేదురా!!

నా రహస్యాంగాన్ని పబ్లిగ్గా చూసిన చిన్నప్పటి నించీ

నువ్వింకా ఏడిపిస్తూనే వున్నావు కదరా!

సగం ముక్కకి ఎప్పుడో మోక్షం దొరికింది కదరా!

తెగిన ముక్క రాల్చిన నెత్తురే
నా ఇప్పటి పద్యం కదరా!

 

 

 

ఎంత ఏడిస్తే అంత డబ్బూ పేరూ..

అందుకే ఎకరాలిచ్చినా ఏడుస్తునే ఉంటావు కదరా,
నిన్ను బ్రోవగలిగేవారెవ్వరురా ఉలేమా,
చాలు ఇక ఆపు నీ డ్రామా !

రహస్యాంగాన్ని పబ్లిగ్గా చూసే పైసాచిక బతుకులురా మీవి

శాక్ష్యం కావాలంటే పహల్గాంలో చనిపోయిన శావాలను అడగరా !

నీ తెగిన ముక్క రాల్చిన నెత్తురే

నువ్వు చదివే పుస్తక సంస్కారానికి నిదర్శనం
నీ చిన్నతనాన్ని చిదిమేసిన మదర్శా మౌల్వీ
దాష్టికానికి దర్పణం
నీ ఇప్పటి పద్యం కదరా!

నువ్వు తిరిగే ఊళ్ళలో రివాజుగా సుంతీలు కోసం వెతుక్కో

రాముడి జోలికి వస్తే మాత్రం…
సగం ముక్కకి ఎప్పుడో మోక్షం పేరుతో
72 కన్యలను తార్చే చోటుకిపోయింది,
మిగిలిన నువ్వు రాహు కేతు సదృశమై
నరకంలో సగం జహన్నంలో సగం !

 

 

కృతకమయిన పద్యం రాసిన రాత్రి

మనసంతా అశ్లీలం!
వొళ్ళంతా నెత్తుటిబుగ్గ
కుండ మీద కూర్చోబెట్టి కోసినట్టే
కుదిమట్టంగా!

 


మనిషిగా ఆలోచించలేని నీ మనసెప్పుడూ అశ్లీలమే,

కృతకమనుకున్న పద్యం రాసిన రాత్రి,
నీకు అది తెలిసిందంతే,
ఒళ్ళో కూచున్న అయేషా సాక్షిగా !

 


 

No comments:

Post a Comment