Thursday, March 23, 2023

మేఘావృత ఆకాశం

సాగర్ చాలా తెలివైన పోలిస్. 

ఎంతో కష్ట తరమైన కేసులు కూడా సునాయసంగా ఛేదించేస్తాడు.

కాని, చీమకు కూడా హాని తలపెట్టని తన బాల్య మిత్రుడు,

ఆకాష్ ని ఎవరు చంపాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు.


మేఘన మరియు ఆకాష్ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు.

ఆకాష్ ని చంపాలనుకునే వ్యక్తి మేఘనకు బాగా తెలిసు.

మేఘన ఆకాష్ ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందా? లేదా మేఘననే ఇదంతా చేయిస్తోందా?

ఆకాష్ పట్టించిన గంజాయి బేచ్ చంపడానికి ప్రయత్నించారా?

దొంగల పనా లేక పని మనిషా?

అసలు ఆకాష్ కనిపించినంత మంచివాడేనా?


ఎక్కడా ఏ క్లూ దొరకట్లా.


ఎవరు దీని వెనక ఉన్నది?

తెలుసుకోవాలంటే చదవండి, "మేఘావృత ఆకాశం" ప్రతిలిపి లో !


https://telugu.pratilipi.com/series/meghavrita-akasam-by-satya-keerti-v92zgmec0sxb


కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, ధారావాహికలు మొదలైనవి ఉచితంగా చదవండి. యాప్ డౌన్‌లోడ్ చేయండి మరియు 12 భాషల్లో 2.5 మిలియన్ కథలను పొందండి.


లింక్‌పై క్లిక్ చేయండి : https://pratilipi.app.link/te/referral?referral_code=B0NE98I


ప్రతిలిపి యాప్ డౌన్‌లోడ్ చేయండి. సైన్ అప్ చేసి రిఫెరల్ కోడ్ - B0NE98I ఎంటర్ చేయండి


మీరు రిఫెరల్ కోడ్ ఉపయోగించి సైన్ అప్ చేసిన తర్వాత మీకు 5 ప్రతిలిపి నాణేలు లభిస్తాయి.

 డౌన్‌లోడ్ లింక్: https://pratilipi.app.link/te/referral?referral_code=B0NE98I

ప్రతిలిపి కుటుంబంలో భాగం అవ్వండి


No comments:

Post a Comment