Saturday, February 24, 2024

బొట్టు : ఓ విషకన్య మనోగతం - కక్కు in కవిత రూపం by OU ప్రొఫెసర్ కొండేపూడి నిర్మల

 బొట్టు : ఓ విషకన్య మనోగతం - కక్కు in కవిత రూపం

.
బొట్టు బాలారిష్టమయింది
బొట్టెట్టుకున్న Nirmala Kondepudi గారికి
బొట్టు, చీర, జాకెట్టు
మెట్టే, తాళి, అంతా కనికట్టు !
.
ఆమెను,
ఆమె నాన్న కొట్టాడో
మొగుడు మొట్టాడో
అత్తగారు మొత్తిందో తెలీదు కానీ,
ఆ ఆవేదనంతా, విషంగా
బొట్టు పై వాంతి చేసుకుంది !
పాములా పద్దతిగా కాటువేస్తే
కవిత్వంగానైనా పనికొచ్చేదేమో ,
వేదికపై ఆవిడ పైత్యపు వాంతి
ఖాసింగారు ఎత్తుకోడానికి తప్ప దేనికి పనికిరాదు !
.
కొండేపూడి నిర్మల గారూ..
మీరు అంతగా బొట్టు పెట్టుకోలేనప్పుడు,
దాని వెనుక ఫాసిజం బరువు మొయ్యలేనప్పుడు,
పితృస్వామ్య అధిపత్యపు సంకేతం కలచివేస్తున్నప్పుడు,
మీ ఆయనో, ఆయన మతమో
బొట్టుని కట్టుబాటు చేసినప్పుడు,
బొట్టు చెరిపేసుకోరాదా?
మతమో, మొగుడో మర్చేసుకోరాదా ?
బొట్టు పెట్టుకోనక్కరలేని మతాలు ఉన్నాయి
వాటిల్లో కొన్నిటిలో , కాస్త 'లేటు' అయినా
మిగతా టైర్లతో పాటు, 'స్టేఫినీ'గా చూసుకునే
వెసులుబాటులు కల్పించాయి !!
.
బొట్టు పామై,
బొట్టు పెట్టె, పాముల బుట్టయి
మిమ్మల్ని రోజూ కాటేస్తుంటే
మీ తిలకం సీసా వేలాది మైళ్ళ నెత్తుటి మరకలవుతుంటే
టివీలో, పున్నమినాగు లాంటి డైలీ సిరియళ్ళు
చూడటం మానేసి,
ఆ సెవెంత్ స్టేజ్ ఆఫ్ హాలూజినేషన్స్ తగ్గడానికి
మానసిక వైద్యుల వద్దకు పోకుండా
మనసు పాడుచేసుకున్నారా?
బొట్టు కూడా బ్రా లా స్త్రీ కి చిహ్నమయిపోయిందనిపించినప్పుడు
బొట్టు గురించి పక్కనపెట్టి
ముందు స్త్రీ అంటే బ్రా అనుకునే మీ సంకుచిత
మనస్తత్వానికి మిరే వీర తాడు వేసుకోలేక పోయారా?
.
నూర్జహాన్,
మేరీ,
కళ్ళలోకి చూడలేని
'బొట్టుపెట్టుకున్న' మీ కళ్ళకు,
సీతాకోకల్లా చీరలు కట్టుకుని గొంగళి పురుగులా
నూర్జహాన్ కప్పుకున్న 'తారు డబ్బాంబరాలు' వల్లనో
మేరీ మేడలో సిలువవల్లనో
స్వతంత్రం కోల్పోయినట్లు కనిపించలేదా ?
వారిద్దరూ, విగ్రహారాధన తప్పు అనో
రోజుకైదు సార్లు మైకు పెట్టి మా అల్లానే గొప్ప
మీ దేవుళ్ళు దేవుళ్ళు కాదు అన్నప్పుడో
మీకా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేని
అభద్రతా భావం కలగలేదా? పౌరుషం పుట్టలేదా ?
.
తిన్నగా మనసులో మాట చెప్పే దమ్ములేక ,
రాజకీయ కోణం లో,
తిలకాల మధ్య తప్పిపోతున్నానంటూ
బొట్టుకు గెడ్డాలు మీసాలు మొలిచాయని
బొటన వేలుతో బొట్టు పెట్టి చూపుడు వేలు కోస్తున్నారని
పాలకులు కొమ్ముకాస్తున్నారని
ఖడ్గమృగమని
ఊరిచివర చెరువులో కలువలు తామరలు అంటూ
'క్రిప్టిక్' కవిత రాసుకొచ్చారు !
.
మీ ఆయని చేతకాని తనం
మీ చేతిలో లేని బొట్టు పెట్టుకోవడం
మీ బోల్డు (BOLD) కవిత్వంలో
ఉన్న మీ బొల్లేడు జీవిత సమస్యలు,
మీరు అరిగించుకోలేక అందరికీ
ఆపాదించిన అపాన వాయువు !
.
పుట్టినప్పుడు మీ మొహానికి మచ్చ, లేకపోవచ్చు
పేరు కోసం దిగజారిపోయిన మీ సంస్కారం
భారతదేశ సంస్కృతికే మచ్చ !
.
కొండేపూడి నిర్మలగారి కవితకి అంకితం:
నేను కవయిత్రి కాదన్న వారిని కవితతో కొడతా
నేను కవయిత్రి కాదన్న వారిపై కైకై మని మొరుగుతా
నేను కవయిత్రి కాదన్న వారిపై కీచు కీచు మని కూస్తా
నేను కవయిత్రి కాదన్న వారిని కోర్టు కీడుస్తా
నన్ను కవయిత్రిగా ఒప్పుకుని,
నా కవితలో అర్థంలేని దూషణలకు
అపరిపక్వ ఆలోచనలకు, రాజకీయ ప్రలోభాలకు
మీరిచ్చే కరతాళ ధ్వనులూ, నవ్వులే
మీ అమాయకత్వానికి మార్కులు
వాటికీ మీకు వీరతాళ్ళు వేస్తా !
*
ఓయూ ప్రొఫెసర్ కొండేపూడి నిర్మల గారి బొట్టు కవిత https://www.youtube.com/watch?v=K_IgDHIS1xw
ఆవిడను పొగిడిన ఖాసింగారి మాటలు విన్నాక,
నా మనసులో పొంగిన తవిక.
.
ఎవరో అలా కవిత రాస్తె, నీకెంటి అంటే
హిందువులందరూ నా బంధువులు
సనాతనం నా ఇల్లు
నా ఇంట్లో ఎక్కడ మొరుగుళ్ళు వినిపించినా
నే వెళ్ళి కర్రతో కుక్కను బయటకు తరుముతా
అన్ని మొరుగుళ్ళూ నాకు వినిపించవు కాబట్టి
నా బంధువులందరూ కుడా తరమడానికి
సిద్ధంగా ఉండాలని కోరుకుంటా !

No comments:

Post a Comment