Friday, March 15, 2024

దేవుడు నీతో ఆడుకుంటున్నాడని

 దేవుడు నీతో ఆడుకుంటున్నాడని

నువ్వు అనుకుంటున్నావు కానీ 

దేవుడు ఆడుకోవాలని

నీలా వచ్చాడని తెలుసుకున్న రోజున

నీకు ప్రతి రోజు పిల్లల ఆటే

నిత్యం అద్వైత ఆనందమే !







No comments:

Post a Comment